TDP MP Rammohan Naidu : గౌతు శిరీషను అరెస్ట్ చేయాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటాం | ABP Desam

2022-06-05 848

TDP ప్రధాన కార్యదర్శి Gouthu Sireesha కు CID నోటీసులు జారీ చేయటంపై MP Rammohan Naidu స్పందించారు. వైసీపీ ప్రభుత్వం గౌతు కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్నారు.